Article

Britain-based Telangana community organisations unified to form a federation

jagruthi 2

UK & EUROPE దేశాల్లో తెలంగాణ రాష్ట్ర సాధన ,సంస్కృతి ప్రచారం ,సేవ లక్ష్యం గ ఏర్పడ్డ తెలంగాణ సంఘాలు ఒక ఐక్యవేదిక ఏర్పాటు చేసుకొని . తెలంగాణ అభివృద్ధి , సంస్కృతి ,సాంప్రదాయాల పరిరక్షణ ,చరిత్ర పరిశోధన ,సేవ ,విద్యాభివృద్ధి ,ఆధునిక వ్యవసాయ పద్ధతి ,గ్రామీణాభివృద్ధి,టూరిజం అభివృద్ధి లో పాత్ర తదితర అంశాల లక్ష్య సాధనే ద్యేయం గ ఒక చారిత్రాత్మక ఒప్పందానికి నడుంబిగించి ఒక సమాఖ్య ఏర్పాటుకు కు లండన్ వేదిక గా పునాదులు పడ్డాయి .

jagruthi 1

నిన్న ఆదివారం లండన్ వేదిక ద్వారా జరిపిన సంఘాల సమాఖ్య లో తీసికున్న నిర్ణయాలు తీర్మానాలకు అందరం కట్టుబడి ఉండాలని నిర్ణయం తీసుకొని సామూహిక ప్రెస్ నోట్ విడుదలచేయడమైనది .

సమాఖ్య తీసుకున్న నిర్ణయాలు తీర్మానాలు
1) సమాఖ్య ఆశయాలకు కట్టుబడి కలిసి వచ్చే తెలంగాణ సంఘాలను ఆహ్వానిస్తామని సభ నిర్ణయించారు
2) ప్రతి సంస్థ ఆలోచనలను పరిగణలోకి తీసుకోవాలి
3) ప్రతి సంస్థ నుండి 3 ముగ్గురు సభ్యుల ప్రాతినిధ్యం
4) సంస్థల మధ్య స్నేహపూర్వక పోటీ
5) సభలు ,సామావేశాల్లో పరస్పర సహకారం
6) వేదిక ద్వారా నే Telangana అథిధి మర్యాదలు చేయడం
7) రాజకీయ పార్టీ లకు అతీతం గ పని చేయాలి

ఈ ​ఐక్యవేదిక లో కలిసి వచ్చే తెలంగాణ సంస్థలు తెలంగాణ సంస్థలు చేరవచ్చును మరియు ఈ ఐక్యవేదిక స్వయం పాలక మండలి తీరులో పనిచేస్తుంది అన్ని సంస్థ సభ్యులు ఈ సందర్భంగ చెప్పడం జరిగింది .

సంస్థ సభ్యులు ప్రపంచంలోనే మొదటి సారిగా ఎం.అర్ .ఏయ్ సంస్థలు అన్ని ఐక్యం గా నిలబడి ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టబోతున్నారని అలాగే ఈ ఆశయం లో అందరిని కలుపుకొని మిగతావారికి ఒక మంచి ఉదాహరణ గా నిలుచుంటామని అన్ని సంస్థల సభ్యులు హర్షద్వానాల మధ్య తెలంగాణ ఐక్యమత్యాన్ని చాటి చెప్పడం జరిగింది

ఈ ​ఐక్యవేదిక లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ యుకే యూరోప్(TDF UKEU), , తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్డమ్ (UK Jagruthi ) , తెలంగాణ nri ఫోరమ్(TeNF UKEU),కెసిఆర్ & తెరాస సపోర్టార్స్ యుకే యూరోప్ (KTS UKEU) , మరియు రీడింగ్ జాతర (Reading Jatara), తెలంగాణ యూరోప్ కల్చరల్ అసోసియేషన్ (TECA)కాన్ఫరెన్స్ లో పాల్గొనివారిలో ఉన్నారు

jagruthi 3

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

To Top