Article

Free Health camp arranged by telangana jagruthi leader Kusuma raju in warangal

2

వరంగల్ లోని వివేకానంద కళాశాలలో వరంగల్ తూర్పు జాగృతి అధ్యక్షుడు కుసుమ రాజు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, ఉచిత మందుల పంపిణీ కార్య క్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జాగృతి యువత రాష్ట్ర అధ్యక్షుడు కోరబోయిన విజయ్ గారు, లీగల్ సెల్ సోమేశవర్ రావు గారు, రాష్ట్ర నాయకులు నితీష్ చంద్ర, జాగృతి వరంగల్ అధ్యక్షుడు బాలకృశన , కరుణ్ రావు, సురేష్ గౌడ్, ప్రవీన్, రాణి, రాజేశ్, సుమన్, సతీశ్, కవిల్ తదితరులు పాల్గొని రోగులకు సహాయ సహకారాలు అందించారు.

3

1

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

To Top