Article

Kavitha garu announced new Jagruthi state Team

KalvakuntlaKavitha

తెలంగాణ సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను ప‌రిర‌క్షించ‌డంతో తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క భూమిక పోషించిన తెలంగాణ జాగృతి తెలంగాణ రాష్ట్ర సాధ‌న అనంత‌రం కూడా తెలంగాణ అభ్యున్న‌తికి కృషి చేస్తున్న‌ది. ఇందులో భాగంగా తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత ఆదివారం సాయంత్రం నూత‌న రాష్ట్ర క‌మిటీతో పాటు అనుబంధ విభాగాల బాధ్యుల‌ను ప్ర‌క‌టించారు. వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులుగా శ్రీమ‌తి క‌ల్వ‌కుంట్ల క‌విత వ్య‌వ‌హ‌రిస్తారు. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా రంగు న‌వీన్ ఆచారి మ‌రోసారి నియ‌మితుల‌య్యారు. ఉపాధ్య‌క్షులుగా రాజీవ్ సాగర్‌, ఆయాచితం శ్రీధ‌ర్‌, మంచాల వ‌ర‌ల‌క్ష్మి, విజ‌య‌భాస్క‌ర్‌, జి. మోహ‌న్ రెడ్డిలు నియ‌మితుల‌య్యారు. అధికార ప్ర‌తినిధిగా దొనికెన కుమార స్వామి, కోశాధికారి మ‌రియు పిఆర్ ఓగా కె. సంతోష్ కుమార్, రాష్ట్ర కార్య‌ద‌ర్శులుగా టి. తిరుప‌తి రావు ,జ‌వ‌హ‌ర్‌, చెన్న‌య్య‌, వేణుగోపాల‌స్వామి, న‌ల‌మాస శ్రీకాంత్ గౌడ్‌, విజ‌యేంద‌ర్‌, డి. వెంక‌ట‌ర‌మ‌ణ‌, అనంత‌రావు, విక్రాంత్ రెడ్డి, భిక్ష‌ప‌తి స్వామి, కృష్ణారెడ్డి, నరాల సుధాక‌ర్‌, నంది శ్రీనివాస్‌, ర‌జిత కుసుమ‌, సురేశ్ కండం, శ్రీనివాసులు, రోహిత్ రావు సిరిసినగండ్ల నియ‌మితుల‌య్యారు.

అనుబంధ విభాగాల క‌న్వీన‌ర్లు

డాక్ట‌ర్ చెన్న‌మ‌నేని ప్ర‌భావ‌తి -మ‌హిళా విభాగం
కోర‌బోయిన విజ‌య్‌- యువ‌జ‌న విభాగం
ప‌సుల చ‌ర‌ణ్ – విద్యార్థి విభాగం
కంచ‌న‌ప‌ల్లి – సాహిత్య విభాగం
డాక్ట‌ర్ ప్రీతిరెడ్డి – ఆరోగ్య విభాగం
కోదారి శ్రీను – క‌ల్చ‌ర‌ల్‌
దాస‌రి శ్రీనివాస్‌- ఐటి
అంజ‌న్ రెడ్డి- విక‌లాంగుల విభాగం
తిరుప‌తి వ‌ర్మ‌- న్యాయ విభాగం
కెఎల్ ఎన్ రావు- రైతు విభాగం

కో-క‌న్వీన‌ర్‌లు

న‌ళిని నారాయ‌ణ (మ‌హిళ‌)
నిమ్మ‌ల జ‌లంధ‌ర్ యాద‌వ్‌, వంగ‌ల శ్రీనివాస్ (యూత్‌)
సాజ‌న్ సిద్ధంశెట్టి (విద్యార్థి)
వేముగంటి ముర‌ళీకృష్ణ‌( సాహిత్యం)
సుజిత్‌( సాంస్కృతిక‌)
సాగర్ (ఐటి)
సోమేశ్వ‌ర్ రావు (లీగ‌ల్‌)

జిల్లా క‌న్వీన‌ర్‌లు

ఆదిలాబాద్‌- రంగినేని శ్రీనివాస్‌
మంచిర్యాల -ప్రేమ్ రావు
నిర్మ‌ల్ -ల‌క్ష్మ‌ణ్ చారి
ఆసిఫాబాద్‌- చంద్ర‌శేఖ‌ర్‌
క‌రీంన‌గ‌ర్ -జాడి శ్రీనివాస్‌
జ‌గిత్యాల‌- అమ‌ర్‌దీప్ గౌడ్‌
పెద్ద‌ప‌ల్లి – సంగ్రాం సింగ్‌
సిరిసిల్ల – నాగేంద‌ర్ రావు
నిజామాబాద్‌- ల‌క్ష్మినారాయ‌ణ‌
కామారెడ్డి – అనంత రాములు
వ‌రంగ‌ల్ అర్భ‌న్ – యార బాల‌కృఫ్ణ‌
వ‌రంగ‌ల్ రూర‌ల్ – న‌ళిని నారాయ‌ణ‌
భూపాల‌ప‌ల్లి -వాంకుడోత్ జ్యోతి
జ‌న‌గామ‌- ముర‌ళి
మ‌హ‌బూబాబాద్ -క‌మ‌లాక‌ర్‌
ఖ‌మ్మం- గుంటి సుంద‌ర్‌
కొత్త‌గూడెం – మ‌ల్లీశ్వ‌రి
మెద‌క్ – మ‌ల్లిక‌
సంగారెడ్డి- ఉద‌య్ భాస్క‌ర్‌
సిద్దిపేట‌- ఎజాజ్ అహ్మ‌ద్‌
మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌- డాక్ట‌ర్ వెంక‌ట్రాంమూర్తి
వ‌న‌పర్తి- చీర్ల స‌త్యం
నాగ‌ర్‌క‌ర్నూల్‌- పావ‌ని
గ‌ద్వాల – వెంగ‌ల్‌రెడ్డి
న‌ల్గొండ‌- బోన‌గిరి దేవెంద‌ర్‌
సూర్యాపేట్‌- ఉపేంద‌ర్ రావు
భువ‌న‌గిరి -వేణు
మేడ్చెల్ – ఈగ సంతోష్
రంగారెడ్డి – సేనాప‌తి అర్చ‌న‌
హైద‌రాబాద్‌- అనంతుల ప్ర‌శాంత్
Chat conversation end
Seen by everyone
Type a message…

Choose Files
Choose Files

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

To Top