తెలంగాణ జాగృతి బహరైన్ ప్రెసిడెంట్ శ్రీ హరి ప్రసాద్ గారికి లండన్ లో ఘనంగా సన్మానం
తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్డమ్ శాఖ లండన్ లో శ్రీ హరిప్రసాద్ గారి ని పుష్ప గుచ్చం తో సన్మానించారు .
ఈ సందర్బంగా జాగృతి బహరేన్ శాఖ కార్య క్రమాలను , గల్ఫ్ జీవన శైలిని, సభ్యులందరికి వివరించారు అనంతరం విందు లో పలుగున్నారు . ఈ కార్యక్రమం లో తెలంగాణ జాగృతి అధ్యక్షులు సంపత్ ,సుష్మ, సుమన్, సంతోష్, శ్రవణ్, రఘు, సలాం యూసుఫ్ , గణేష్ , రమేష్ , వంశీ , సంధ్య, ప్రమోద్ తదితరులు పలుగున్నారు.
