Telangana

Telangana Development Forum UK Europe

Telangana Development forum UK and Europe10
  • Telangana Development forum UK and Europe10
  • Telangana Development forum UK and Europe10

తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యుకే యూరప్ సంస్ధ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ టూరిజం రోడ్ షో ఘనముగా జరిగింది. లండన్ మహానగరంలో కల ఎక్సెల్ ఎక్స్బిషన్ లో జరిగే వరల్డ్ టూరిజం మార్ట్ మూడు రోజుల కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమ మరియు పర్యాటక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ అజ్మీర చందూలాల్ గారు ముఖ్య అతిధిగా రావడం మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ కార్యదర్శి గౌరవనీయులు శ్రీ బుర్రా వెంకటేశం గారు కూడ రావడం విశేషం. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యుకే యూరప్ సంస్థ ఈ కార్యక్రమానికి యుకే లో వున్న అన్ని తెలంగాణ సంస్థలను ఆహ్వానించడం జరిగింది.ముందుగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యుకే యూరప్ సంస్థ అధ్యక్షులు శ్రీ చేప్యాల రామరావు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన లండన్ ట్రావెల్స్ వారికి, అలాగే ఇతర లండన్ సంస్థ సభ్యులందరికీ ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని సంస్థ గౌరవాధ్యక్షులు శ్రీ బైరు శ్రవణ్ కుమార్ గౌడ్ సభను సభను ప్రారంబిస్తూ ముందుగా మంత్రి గారు ఏ విధముగా సర్పంచ్ నుంచి మంత్రిగా ఎదిగిన విషయములను అథిదులకు వివరించారు.మొదటగా మంత్రి గారు మాట్లాడుచూ ఏ విధముగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ అభివౄద్ది పనులను సభికులకు వివరించారు. ఆ తరువాత తెలంగాణ పర్యాటక శాఖ రోడ్ షో ఆడియొ విజువల్ ప్రజెంటేషన్ ను ప్రొజెక్టర్ ద్వార సభికిలు వీక్షించారు. ఈ రోడ్ షో ను స్లైడ్స్ ద్వార పర్యాటక శాఖ ప్రభుత్వ కార్యదర్శి శ్రీ బుర్రా వెంకటేశం గారు ఎంతో చక్కగా వివరించారు. తెలంగాణ నుంచి వచ్హిన వారందరూ తమ రాష్ట్రం లో ఇన్ని పర్యాటక ప్రదేశాలు ఉన్నాయా అని ఎంతో ఉత్సాహముగా వీక్షించారు.అదే విధముగా మంత్రి గారు గత సంవత్సరం వరల్డ్ టూరిజం మార్ట్ లో పాల్గోని తమ వంతు సహాయముగా తెలంగాణ టూరిజం శాఖ నిర్వహించిన స్టాల్స్ బతుకమ్మలు తీసుకొని వచ్హి ఆడి పాడి తెలంగాణ సంస్క్రుతిని చాటీ చెప్పిన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యు కె యూరప్ సంస్థ కల్చరల్ సెక్రటరీ శ్రీమతి నామ జయశీల గారికి, శ్రీమతి భాగ్య సజ్జన్ గారికి, శ్రీమతి కష్మీర గారికి మరియు శ్రెమతి శ్రీ లక్ష్మి చెప్యాల గార్కి బహుమతులు అందచేసారు. వచ్హిన అతిధులందరికి పూర్తి తెలంగాణ వంటకాలతో వడ్డించారు. ఈ కార్యక్రమములో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యు కె యూరప్ సంస్థ నిర్విహిస్థున్న పనులను మంత్రి కొనియాడారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యు కె యూరప్ సంస్థ ఆడియొ విజూల్స్ ని ప్రదర్శించారు. ఈ సంవత్సరం కూడ తమ వంతు సహాయముగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యు కె యూరప్ సంస్థ అధ్యక్షులు శ్రీ చెప్యాల రామరావ్ గారు మరియు సంస్థ ఉపాధ్యక్షులు శ్రీ పింగళి శ్రీనివాస్ రెడ్డి గారు దగ్గరుండి పనులను చూస్తామని హామి ఇచ్చారు. ముందుగా సంస్థ చైర్మన్ శ్రీ ఒరుగంటి కమలాకర్ రావ్ గారు మంత్రి గారిని ఈ అవకాశాం మాకు ఇచ్హినదుకు వారికి ఢాణ్Yఆవాఆడాంఊళూ టేళీఫాఆౠ. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ జాగౄతి యు కె అధ్యక్షులు శ్రె సంపత్ గారు, తెలంగాణ ఎన్ ఆర్ ఐ ఫోరం సెక్రటరి రంగుల వెంకట్ గారు, టి ఆర్ ఎన్ ఆర్ ఐ అధ్యక్షులు శ్రీ అనిల్ గారు మాట్లాడారు. చివరగా మంత్రి గారిని సంస్థ సభ్యులు శ్రీ గోవింద్ శసి కృష్ణ , శ్రీ జూపల్లి ప్రవీణ్ గారు శాలువాతో సత్కరించారు. సంస్థ సభ్యులు శ్రీ ఉప్పల శ్రవణ్ గారు మరియు అడ్డగల్ల నాగరాజు గారు మంత్రికి మెమెంటో ను బహుకరించారు. అదే విధముగా టూరిజం సెక్రటరి శ్రీ బుర్ర వెంకటేషం గారిని సంస్థ సభ్యులు శ్రీ కాంచనపల్లి శ్రీకాంత్ గారు మరియు బెల్డ శ్రీకాంత్ గారు శాలువతో సత్కరించారు. సెక్రటరి గారికి శ్రీ చక్రి రాజశెఖర్ మరియు శ్రీ పూజారి రాజేంద్ర మెమెంటో ను బహుకరించారు. చివరగా సంస్థ సభ్యులు శ్రీ బత్తుల నగేష్ గారు వచ్హిన అతిధులందరికి ధన్యవాదములు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి విందుగా తెలంగాణ వంటకాలు అందించిన హైదరబాద్ బావర్చి కిషోర్ గారిని సంస్థ సభ్యులు శ్రీ కిరణ్ పసునూరి గారు

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

To Top