Thursday, October 28, 2021

Sreemukhi : పొట్టి బట్టల్లో శ్రీముఖి రచ్చ.. మొత్తానికి అలా రాత్రి పూట ఎంజాయ్ | The Telugu News


Sreemukhi శ్రీముఖి Sreemukhi సోషల్ మీడియాలో చేసే అందాల ఆరబోత మామూలుగా ఉండదు. తన భారీ అందాలను శ్రీముఖి ప్రదర్శిస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. మొన్నటికి మొన్న సైమా ఈవెంట్‌లో శ్రీముఖి తన భారీ ఎద అందాలను ప్రదర్శించింది. ఎన్నడూ లేనట్టుగా క్లీవేజ్ షోతో కాకరేపింది. శ్రీముఖి మామూలుగా తన గ్యాంగుతో కలిసి నెట్టింట్లో సందడి చేస్తుంటుంది.తన తమ్ముడు శుశ్రుత్, ఆర్జే చైతూ, మరో లేడీ ఫ్రెండ్ ఇలా అందరూ కలిసి హల్చల్ చేస్తుంటుంది.

Sreemukhi Wednesday Night Party

గత వారం వీరంతా కలిసి హైద్రాబాద్‌లోని కొంపల్లిలో ఓ ఫాంహౌస్‌లో రచ్చ చేశారు. అక్కడి స్విమ్మింగ్ పూల్‌లో వీరు చేసిన అల్లరి మామూలుగా లేదు. శ్రీముఖి సోదరుడు శుశ్రుత్, ఆర్జే చైతూ ముందుగా స్విమ్మింగ్ పూల్‌లోకి దూకేశారు. అనంతరం శ్రీముఖి అందులోకి అడుగుపెట్టేసింది. చల్లగా ఉండటం.. నీళ్లలో దిగేందుకు భయపడింది. అలా మొత్తానికి గోవాలో ఎంజాయ్ చేసినట్టుగా ఫీలైంది శ్రీముఖి. తాజాగా ఆమె వెడ్ నెస్ నైట్ అంటూ ఫుల్లుగా ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది.

Sreemukhi అర్దరాత్రి శ్రీముఖి హల్చల్

Sreemukhi Wednesday Night Party
Sreemukhi Wednesday Night Party

అర్దరాత్రి వరకు బాగానే తిరిగినట్టు కనిపిస్తోంది. పొట్టి బట్టల్లో శ్రీముఖి బయటకు వచ్చేసింది. అయితే ఈ సారి మాత్రం తన సోదురుడు శుశ్రుత్ వెంటలేనట్టు కనిపిస్తోంది. మొత్తానికి శ్రీముఖి ఉద్దేశ్యం ఏంటో గానీ ఈ మధ్య అందాల ఆరబోతకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. అసలే వెండితెర మీద శ్రీముఖికి అంతగా అవకాశాలు రావడం లేదు. చివరగా క్రేజీ అంకుల్ అనే సినిమా వచ్చింది. అలాంటి బీ గ్రేడ్ చిత్రంలో నటించడంతో శ్రీముఖి పరువుపోయింది.

Related Articles

Latest Articles