Saturday, November 27, 2021

‘మహానటి’ పుట్టిన రోజు


దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్. మహానటిగా హోమ్లీ లుక్స్ తో అల్లరించిన కీర్తి.. తెలుగు, తమిళ, మలయాళీ బాషా చిత్రాల్లో నటించి కుర్రళ్ల మనసు దోచింది. చిన్న,పెద్ద అనే తేడా లేకుండా అందరు హీరోలతో నటిస్తూ దూసుకుపోతోంది. ఆదివారం (అక్టోబర్ 17) కీర్తి పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆమెకు బెస్ట్ విషెస్ చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: నేడు, రేపు దసరా ప్రయాణికులకు స్పెషల్‌ రైళ్లు, బస్సులు

Related Articles

- Advertisement -

Latest Articles