Tuesday, December 7, 2021

ఈ వారం సినీ పండుగ‌.. ఒటిటి, థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలేంటో తెలుసా



కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే జనాలు థియేటర్లకు వెళ్తున్నారు. కొత్త సినిమాలు కూడా ఈ మధ్యనే ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. అంతేకాకుండా 100 శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం పర్మిషన్ కూడా ఇచ్చింది. ఇంకేం సినీ అభిమానులకు, థియేటర్ల యజమానులకు పండుగే. థియేటర్లతో పాటు ఒటిటిల్లో రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా ఉన్నాయి. థియేటర్లలో రిలీజై ఓటీటీల్లో ప్రేక్షకులని అలరించేందుకు కూడా కొన్ని రెడీగా ఉన్నాయి. ఈ వారం ఆడియన్స్‌ ముందుకు వస్తున్న సినిమాలపై ఓ లుక్‌ వేయండి. ‘నాట్యం’ప్రముఖ […]

Related Articles

- Advertisement -

Latest Articles