Friday, December 3, 2021

‘గని’గా మారిన మెగా పిన్స్



మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ఓవైపు ఎఫ్ 3 మూవీతో బిజీగా నటిస్తూనే.. మరోవైపు డిఫరెంట్ కథలతో ప్రయోగాలు చేస్తున్నాడు. గని అనే సినిమాను మొదలు పెట్టాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. ఈ మూవీ కోసం వరుణ్ తన మేకోవర్‌ను పూర్తిగా మార్చుకున్నాడు. గని ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇక ఫస్ట్ సింగల్ ఈ నెల 26న రిలీజ్ చేయనున్నారు. కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ […]

Related Articles

- Advertisement -

Latest Articles