Monday, December 6, 2021

Ritu Varma : రితూవర్మ మామూలుగా లేదు.. స్లీవ్ లెస్ జాకెట్‌లో భారీ ఎద అందాల అరబోత.. | The Telugu News


Ritu Varma : జూనియర్ ఎన్టీఆర్ ‘బాద్ షా’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రితూవర్మ.. ఆ తర్వాత కాలంలో హీరోయిన్‌గా పలు చిత్రాలు చేసింది. అయితే, ‘పెళ్లిచూపులు’ సినిమాతో రితూ వర్మకు బాగా పాపులారిటీ వచ్చిందని చెప్పొచ్చు. ఆ సినిమా తర్వాత రితూ వెనక్కు తిరిగి చూడాల్సిన పని లేకుండా పోయింది. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ ఫిల్మ్స్ నుంచి ఆఫర్స్ వచ్చాయి. ఇక ఈ భామ తన వద్దకు వచ్చిన సినిమాల్లో మంచి పాత్రలను సెలక్ట్ చేసుకుని వాటిని పోషించి టాప్ హీరోయిన్ అయిపోయింది.

ritu varma looks glamorous varudu-kavalenu Movie event

ప్రజెంట్ తెలుగు, తమిళ్ భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.యంగ్ హీరో నాగశౌర్య నటించిన ‘వరుడు కావలెను’ చిత్రంలో హీరోయిన్‌గా రితూ వర్మ నటిస్తోంది. ఇటీవల థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి హాజరు కాని రితూ వర్మ తాజాగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైంది. ఈ ఈవెంట్‌కు ‘సంగీత్’ అని పేరు పెట్టగా, ఇందులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా రితూ వర్మ నిలిచింది. బ్లూ కలర్ శారీ వేర్‌లో ఫంక్షన్ కు వచ్చిన రితూ వర్మను చూసి ఆడియన్స్ హ్యాపీగా ఫీలయ్యారు. ఈ ఫంక్షన్ లో రితూనే హైలైట్‌గా నిలిచింది.

Ritu Varma : నీలి రంగు చీరలో ముచ్చెమటలు పట్టిస్తున్న రితూవర్మ..

ritu varma looks glamorous varudu-kavalenu Movie event
ritu varma looks glamorous varudu-kavalenu Movie event

బ్లూ కలర్ జాకెట్ ప్లస్ శారీలో రితూ వర్మ తన భారీ ఎద అందాలు చూపి ఆడియన్స్‌కు ముచ్చెమటలు పట్టించింది. బ్రా మాదిరిగా ఉన్న జాకెట్‌లో రితూ వర్మ రెడ్ కలర్ సోఫాలో కూర్చొని నవ్వుతూ ఆడియన్స్‌ను అలరించింది. రితూ వర్మ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Latest Articles