Thursday, December 2, 2021

TRS Plenary: టీఆర్ఎస్ ప్లీనరీ.. హైటెక్స్‌లో సందడి…! | TRS Plenary celebrations at Hitex Hyderabad


టీఆర్ఎస్ ప్లీనరీ వేడుకతో హైదరాబాద్ లోని హైటెక్స్ లో సందడి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ శ్రేణలు.. పెద్ద సంఖ్యలో ప్రాంగణానికి తరలి వస్తున్నాయి. పాసులు ఉన్న వారిని మాత్రమే సిబ్బంది వేడుకకు అనుమతిస్తున్నారు. భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు.

The post Liveblog – TRS Plenary Live Updates: టీఆర్ఎస్ ప్లీనరీ.. హైటెక్స్‌లో సందడి…! appeared first on 10TV.

Related Articles

- Advertisement -

Latest Articles