Monday, November 29, 2021

కోహ్లీ నిరాశపరిచాడు అంటున్న జడేజా…


గత ఆదివారం భారత్ , పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత కోహ్లీ చేసిన చేసిన కొన్ని వ్యాఖ్యలతో నేను నిరాశ చెందాను అని భారత మహి ఆటగాడు అజయ్ జడేజా అన్నాడు. అయితే ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీ మతడుతూ… ఈ మ్యాచ్ లో మేము మొదట్లోనే రెండు వికెట్లు కోల్పోవడం మమల్ని వెనక్కి లాగింది అని కోహ్లీ చెప్పాడు. అయితే ఈ వ్యాఖ్యలు నన్ను నిరాశపరిచాయి. మిడిల్ ఆర్డర్ లో కోహ్లీ లాంటి ఆటగాడు ఉన్నపుడు ఆ జట్టు ఎలా వెనకపడుతుంది అని జడేజా అన్నాడు. ఆ రెండు వికెట్లు కోల్పోయే సమయానికి కనీసం రెండు బంతులను కూడా ఎదుర్కొని కోహ్లీ అప్పుడే ఆ అలా ఆలోచించడం భారత జట్టు ఈ మ్యాచ్ కోసం ఎలా సిద్ధమైంది అనేది తెలుపుతుంది అని చెప్పాడు. అయితే ఈ మ్యాచ్ లో కోహ్లీ అర్ధశతకం చేసిన ఫలితం లేకుండా పోయింది. పాకిస్థాన్ జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా విజయం సాధించింది.

Related Articles

- Advertisement -

Latest Articles