Tuesday, December 7, 2021

బాల‌య్య‌కి స‌ర్జ‌రీ..నిల‌క‌డ‌గా ఆరోగ్యం..వెండితెర‌తో పాటు రీసెంట్ గా బుల్లితెర‌పైకి అడుగుపెట్టారు నంద‌మూరి బాల‌కృష్ణ‌. కాగా బాల‌య్య గత ఆరు నెలలుగా భుజం నొప్పితో బాధపడుతున్నారు.దీంతో అక్టోబరు 31వ తేదీన చికిత్స నిమిత్తం ఆయన బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రికి వెళ్లారు. ప్రముఖ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ రఘువీర్‌రెడ్డి, డాక్టర్‌ బి.ఎన్‌.ప్రసాద్‌ల బృందం నాలుగు గంటల పాటు శ్రమించి విజయవంతంగా శస్త్రచికిత్సను పూర్తి చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసినట్లు వైద్యులు తెలిపారు. […]

Related Articles

- Advertisement -

Latest Articles