Wednesday, December 1, 2021

సినిమా ముచ్చ‌ట్లు.. ఏమున్న‌యంటే..



చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భోళా శంకర్’ చిత్రంలో కథానాయికగా తమన్నాను ఖరారు చేశారు. ఇందులో నటిస్తున్నందుకు తమన్నాకు పారితోషికంగా రూ.3 కోట్లు ముట్టజెబుతున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా ఓంరౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ పేరిట పాన్ ఇండియా మూవీ రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన తన షూటింగ్ పార్టును ప్రభాస్ తాజాగా పూర్తిచేశాడు. ఈ సందర్భంగా సెట్స్ లో యూనిట్ సభ్యులు కేక్ కట్ చేసి సందడి చేశారు. ఇందులో కృతి సనన్ హీరోయిన్‌గా […]

Related Articles

- Advertisement -

Latest Articles