Wednesday, December 1, 2021

ఎన్టీఆర్‌ చేతికి గాయం.. ఏం జరిగిందంటే..



యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతికి గాయమైంది. ఇటీవల తన ఇంటి జిమ్‌లో వ్యాయామాలు చేస్తూ ఎన్టీఆర్ గాయపడ్డారు. వర్కౌట్స్ చేస్తుండగా ఎన్టీఆర్ కుడి చేతి వేలుకు గాయం అయ్యింది. ఎన్టీఆర్ కుడి చేతి వేలుకు నాలుగు రోజుల క్రితం వైద్యులు మైనర్ సర్జరీ  చేశారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం తారక్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. దీపావళి సందర్భంగా ఎన్టీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఫొటోలో తారక్ […]

Related Articles

- Advertisement -

Latest Articles