Monday, December 6, 2021

TRS Dharna : కేంద్రం యాసంగి వడ్లు కొనాలంటూ టీఆర్ఎస్ ధర్నాలు – Live Updates | TRS party Dharna against Paddy procurement discrimination by the central Government


LIVE NOW

కేంద్రం యాసంగి వడ్లు కొనాలంటూ అన్ని నియోకవర్గాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు….

  • బాసరలో తహశీల్దార్ కు వినతిపత్రం

    నిర్మల్ జిల్లా:-బాసర మండలంలో టిఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ధర్నా చేస్తున్నారు. శివాజీ చౌక్ లోని మెయిన్ రోడ్డుపై బైఠాయించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. స్థానిక తహశీల్దార్ కు వినతిపత్రాన్ని అందించారు పార్టీ నాయకులు, రైతులు.

  • జహీరాబాద్ ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

    సంగారెడ్డి కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జాహీరాబాద్ లో టి ఆర్ యస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు ఎమ్మెల్యే మాణిక్ రావు.

Related Articles

- Advertisement -

Latest Articles