Sunday, December 5, 2021

Sivalayam Dhwaja Stambham : గుడిలో అపశ్రుతి- విరిగి పడ్డ ధ్వజస్తంభం | Sivalayam Dhwaja Stambham


కృష్ణాజిల్లాలోని  శివాలయంలో అపశృతి చోటు చేసుకుంది. గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం, మల్లపవల్లి గ్రామ శివాలయంలో ఈ రోజు ధ్వజస్తంభాన్ని ప్రతిష్టి స్తున్నారు.

Sivalayam Dhwaja Stambham : కృష్ణాజిల్లాలోని  శివాలయంలో అపశృతి చోటు చేసుకుంది. గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం, మల్లపవల్లి గ్రామ శివాలయంలో ఈ రోజు ధ్వజస్తంభాన్ని ప్రతిష్టి స్తున్నారు.

ఉదయం భక్తులంతా గుడివద్దకు చేరుకున్నప్పుడు క్రేన్ సహాయంతో రాతి ధ్వజస్తంభాన్ని పైకిలేపుతుండగా ఒక్కసారిగా విరిగి పడింది.దీంతో పలువురికి గాయాలయ్యాయి.

 

Related Articles

- Advertisement -

Latest Articles