Tuesday, December 7, 2021

AP Assembly Session : ఏపీ అసెంబ్లీ సమావేశం.. సర్కారు బిల్లులపై టీడీపీ నిరసన- Live Updates AP Assembly One Day Session Live Updates


ఏపీ సినిమా రెగ్యులేటరీ అమెండ్ మెంట్ ఆర్డినెన్స్ 2021 ను టేబుల్ చేయాల్సిందిగా జగన్ సర్కారును స్పీకర్ కోరారు.

AP Assembly Session : ఏపీ అసెంబ్లీ ఒక్కరోజు సమావేశం మొదలైంది. బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధ ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ సినిమా రెగ్యులేటరీ అమెండ్ మెంట్ ఆర్డినెన్స్ 2021 ను టేబుల్ చేయాల్సిందిగా జగన్ సర్కారును స్పీకర్ కోరారు. ఆ తర్వాత టీడీపీ వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. గడిచిన 6 నెలల కాలంలో మృతి చెందిన మాజీ శాసన సభ్యులకు అసెంబ్లీ సంతాపం తెలిపింది. వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తూ స్పీకర్ సంతాప తీర్మానం చదివి వినిపించారు. తర్వాత బ్రేక్ ఇచ్చారు.



Related Articles

- Advertisement -

Latest Articles