Monday, December 6, 2021

‘శ్యామ్ సింగ రాయ్’ టీజర్ వచ్చేంది


నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాకి, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నాని రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టైటిల్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజ‌ర్ విడుద‌లైంది. కోల్ కతా నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని తెలుస్తోంది. డిసెంబర్ 24న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ  భాషల్లో విడుదల చేయనున్నారు.

Related Articles

- Advertisement -

Latest Articles