Thursday, December 2, 2021

డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో అద్భుతం..


డిజిట‌ల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ అవుతోంది అద్భుతం చిత్రం. ఇది ఫాంట‌సీ ల‌వ్ స్టోరీ. ఈ చిత్రంలో తేజ స‌జ్జా, శివాని రాజ‌శేఖ‌ర్ న‌టిస్తున్నారు. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. ఒకే మొబైల్ నెంబర్ వున్న ఇద్దరు కాలేజీ స్టూడెంట్స్ ఒకరితో ఒకరు ప్రేమలో పడితే ఎలా ఉంటుందో.. తరవాత మేటర్ ఎలా ఉంటుందో.. ఎన్ని రకాల సిట్యుయేషన్స్ ని క్రియేట్ చేస్తుందో .. అలాంటి కథలా అనిపిస్తోంది. ప్రశాంత్ వర్మ అందించిన కొత్త రకం కథ ఈ సినిమా పైన అంచనాలకు పెంచింది. “నరుడా డోనరుడా” ఫేమ్ మల్లిక్ రామ్ ఆ కథని ఇంకా కొత్తగా తీశాడు. మహాతేజ క్రియేషన్స్, ఎస్ ఒరిజినల్స్ ఈ సినిమాని నిర్మించాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily



Related Articles

- Advertisement -

Latest Articles