Wednesday, December 1, 2021

Nominated MLC : ఎమ్మెల్సీగా మధుసూదనాచారి.. గవర్నర్ ఆమోదం | former speaker madhusudhanachari nominated as MLC


నామినేటెడ్ ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ మధుసూదనాచారి నియమితులయ్యారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవికి ప్రభుత్వం మధుసూదనాచారి పేరును ప్రతిపాదించింది.

Nominated MLC : నామినేటెడ్ ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ మధుసూదనాచారి నియమితులయ్యారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవికి ప్రభుత్వం మధుసూదనాచారి పేరును ప్రతిపాదించింది. ప్రభుత్వం పంపిన ఫైల్‌పై గవర్నర్ సంతకం చేశారు.

చదవండి : TRS MLC Candidates : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

తొలుత గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవికి కౌశిక్ రెడ్డి పేరును ప్రతిపాదించగా కొన్ని కారణాలవల్ల ఆ ఫైల్‌ను గవర్నర్ హోల్డ్‌లో పెట్టారు. ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం.. మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్ పేర్లను పరిశీలించి… చివరకు మధుసూదనాచారికి అవకాశాన్ని కల్పించారు. దీంతో మధుసూదనాచారి ఎమ్మెల్సీగా నియమితులయ్యారు.

చదవండి : TRS MLC: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ లిస్ట్.. మూడు సీట్లు.. రేసులో నలుగురు!

Related Articles

- Advertisement -

Latest Articles