Sunday, December 5, 2021

Tragedy : కన్నతండ్రి ఎదుటే వాగులో కొట్టుకుపోయి అక్కాతమ్ముడు మృతి | sister and brother are washed away in the river and died


కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో విషాదం నెలకొంది. వాగులో కొట్టుకుపోయిన అక్కాతమ్ముడు మృతి చెందారు. కన్నతండ్రి ఎదుటే పిల్లలు గల్లంతై, మృతి చెందారు.

sister and brother died : కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో విషాదం నెలకొంది. వాగులో కొట్టుకుపోయిన అక్కాతమ్ముడు మృతి చెందారు. కన్నతండ్రి ఎదుటే పిల్లలు గల్లంతై, మృతి చెందారు. తండ్రితోపాటు అక్కాతమ్ముడు ఓ శుభకార్యానికి వెళ్తూ వాగు దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ముగ్గురు వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు అక్కాతమ్ముడు వాగులో పడిపోయారు. ప్రవాహంలో కొట్టుకుపోయిన ఇద్దరు మృతి చెందారు. మృతులు షాజియా (16), జాసీర్ (11) చాకిబండ వాసులుగా గుర్తించారు.

Love Couple Suicide : పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమ జంట ఆత్మహత్య

వీరి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బంధువులు బోరున విలపిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Latest Articles