Thursday, December 2, 2021

పెళ్ళి వీడియో పోస్ట్ చేసిన మిహీకా..కొద్ది గంట‌ల్లోనే వైర‌ల్ ..


హీరో రానా..మిహికా బ‌జాజ్ తో ఏడ‌డుగులు వేసిన సంగ‌తి తెలిసిందే. వీరి వివాహం తెలుగు-మార్వాడీ సాంప్రదాయాల్లో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు అప్పుడ‌ప్పుడు షేర్ చేస్తూ అల‌రిస్తూ ఉంటుంది రానా భార్య మిహికా. తాజాగా వారి పెళ్ళికి సంబంధించిన వీడియోను మిహీకా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఈ వీడియో కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారింది. మిహీకా వీడియోకు వెంకటేష్ కూతురు ఆశ్రిత, మంచు లక్ష్మీ సహా మరికొందరు ప్రముఖులు కామెంట్స్‌ చేశారు.



Related Articles

- Advertisement -

Latest Articles