Friday, December 3, 2021

Sonal Chauhan : వామ్మో..అందాలన్నీ చూపించేసిన సోనాల్ చౌహాన్.! | The Telugu News


Sonal Chauhan : బోల్డ్ బ్యూటీ సోనాల్ చౌహన్ కుర్రకారు మతులు పోగొడుతుంది. మోడల్ గా అడుగుపెట్టి తర్వాత సినిమాల్లో కి ఎంట్రీ ఇచ్చిన ఈ ఉత్తర ప్రదేశ్ బ్యూటీ ఎప్పటి కప్పుడు తన హాట్, హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫాలోవర్లను పిచ్చెక్కిస్తూ ఉంటుంది. తనను ఫాలో అయ్యేవారికి ఫుల్ మీల్స్ భోజనంలా తన అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. అందుకే ఈ భామకు సినిమా ఆఫర్లు ఎక్కువగా లేకపోయినా కానీ సోషల్ మీడియా క్రేజ్  తోనెట్టుకొస్తుంది. 2008లోనే సినిమాల్లోకి ఎంటరైన ఈ బ్యూటీ ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ, కన్నడ పరిశ్రమలను చుట్టేసింది

Sonal Chauhan : బాలకృష్ణ సినిమాలో మెరిసన సోనాల్..

sonal chauhan sonal chauhan latest photos viral in social media

. తెలుగులో ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎఫ్ 3’ అనే సినిమాలో నటిస్తుంది. బాలయ్య బాబు హీరోగా తెరకెక్కిన ‘డిక్టేటర్’ సినిమాలో మెరిసిన ఈ చిన్నది మోస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ అవార్డును కూడా గెలుచుకుంది.ప్రస్తుతం సోనాల్ చౌహన్ ఓ బీచ్ ఒడ్డున అందాలు ఆరబోస్తూ సేద తీరుతున్న ఫొటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.

ఈ ఫొటో ను చూసిన నెటిజన్లు వివిధ రకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. 2008లో ‘రెయిన్ బో’ అనే సినిమాతో ఈ బ్యూటీ తెలుగు తెరకు పరిచయమైంది. ఇక ఈ బ్యూటీ మంచి ప్లే బ్యాక్ సింగర్ కూడా. పలు హిందీ చిత్రాల కోసం ఈ చిన్నది తన గొంతును సవరించుకుంది. కుర్రకారు మతులు పోగొడుతున్న ఈ బ్యూటీ హాట్, హాట్ ఫొటోలపై మీరు ఓ లుక్కేయండి.

Related Articles

- Advertisement -

Latest Articles