Sunday, October 17, 2021
Home ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

Amaravati.. సీఎం జగన్‌తో సీపీఎఫ్ ఇండియా అధినేతల భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డిని సీపీఎఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా కంపెనీ ప్రతినిధులు శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు. సీపీఎఫ్ కంపెనీ ప్రెసిడెంట్ విచిత్ కోంకియో, అసిస్టెంట్...

Vishakapatnam.. క్రూయిజ్ టెర్మినల్ అభివృద్ధి పనులకు కేంద్రమంత్రి శంకుస్థాపన

అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఏపీలోని విశాఖపట్టణం పోర్టులో చేపట్టిన ఇంటర్నేషనల్ క్రూయిజ్‌ టెర్మినల్‌ అభివృద్ధి పనులకు కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలరవాణా శాఖ సహాయ మంత్రి శాంతాను ఠాగూర్‌ శుక్రవారం శంకుస్థాపన...

Nellore.. సర్వర్ సమస్యపై రేషన్ డీలర్ల ఆందోళన

ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా ప్రజలకు ప్రభుత్వం నిత్యావసర సరుకులు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా, ఈ రేషన్ పంపిణీలో ఇబ్బందులు తలెత్తడం పట్ల రేషన్ డీలర్లు ఆందోళన వ్యక్తం...

Prakasham.. జాబ్ మేళా ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని కందుకూరు సిటీలో జాబ్ మేళా ఏర్పాటు చేశారు. పట్టణంలోని టీఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్‌ ప్రాంగణంలో జాబ్ మేళా గురువారం ఏర్పాటు...

Kuppam : ఎందుకు వైసీపీ.. కుప్పంను టార్గెట్ చేసింది? చంద్రబాబుకు చెక్ పెట్టడంలో వైసీపీ సూపర్ సక్సెస్? | The Telugu News

Kuppam కుప్పం .. చంద్రబాబు సొంత నియోజకవర్గం. అక్కడ నుంచి వరుసగా ఏడుసార్లు గెలిచారు. కనీసం నామినేషన్ వేయడానికి కూడా వెళ్లకుండానే బాబు గెలిచేస్తున్నారు.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఇటీవల...

Krishna.. సచివాలయ కార్యదర్శులకు మెడికల్ కిట్ల పంపిణీ

వరల్డ్ విజన్ సంస్థ ఆధ్వర్యంలో సచివాలయాల హెల్త్ సెక్రెటరీలకు మెడికల్ కిట్లను జిల్లాలోని విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేశ్ బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు...

Kadapa.. మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ

కడప నగరంలో నిరుద్యోగ మహిళలకు, యువతులకు టైలరింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రధాన మంత్రి కౌశల్ కేంద్రం మేనేజర్ శివశంకర్ బుధవారం తెలిపారు. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా మహిళలకు...

Eastgodavari.. పౌష్టికాహార మహోత్సవాల్లో భాగంగా సామూహిక సీమంతం

జిల్లాలోని గొల్లప్రోలులో పౌష్టికాహార మహోత్సవంలో భాగంగా గొల్లప్రోలు పరిధిలోని సాయిబాబా కల్యాణమండపంలో సామూహిక సీమంతం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించబడగా, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం శాసనసభ్యులు...

Guntur.. 644వ రోజుకు అమరావతి రైతుల దీక్ష

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేస్తున్న నిరసనలు మంగళవారానికి 644వ రోజుకు చేరుకున్నాయి. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ జిల్లాలోని తుళ్లూరు మండల పరిధి గ్రామాల్లో రైతులు...

Chandrababu : ఉన్న ఒక్క ఆశ కూడా పాయె.. కుప్పంలోనూ ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది? | The Telugu News

Chandrababu 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా కుప్పం నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ వస్తున్న చంద్రబాబు ప్రభ.. నేటి ఎన్నికల ఫలితాలతో దాదాపుగా తగ్గిపోయిందంటున్నారు రాజకీయ నిపుణులు. జడ్పీటీసీ, ఎంపీటీసీ...

చిత్తూరులో ఫ్యాన్ ప్రభంజనం..టీడీపీ చిత్తు చిత్తు

ఉమ్మడి ఏపీలో ఒకనాడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రజెంట్ విభజిత ఏపీలో ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. కాగా, రోజురోజుకూ పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైపోతున్నది. తాజాగా ఏపీలో జరిగిన పరిషత్...

Amaravati..పరిషత్ ఎన్నికల్లో వైసీపీ హవా.. ఫలితాలు బాధ్యత పెంచాయన్న సీఎం

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పరిషత్ ఎన్నికల్లో అధికార వైసీపీ సత్తా చాటింది. ఈ నేపథ్యంలో సీఎం వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రజల దీవెనలతోనే పరిషత్ ఎన్నికల్లో అఖండ...

Most Read